HealthLatestNews

చైనా వెల్లుల్లి ఆరోగ్యానికి హానికారం .

చైనా వెల్లుల్లి ఆరోగ్యానికి హానికారం .
కీలక అంశాన్ని వెల్లడించిన అమెరికన్ సెనేటర్.

చైనీస్ వెల్లుల్లి జాతీయ భద్రతకు ముప్పు అని..

మానవ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని అమెరికన్ సెనేటర్ చెప్పారు.

వెల్లుల్లిని తెల్లగా చేయడానికి బ్లీచ్ ఉపయోగించబడుతుంది.

చైనా వెల్లుల్లి ఆరోగ్యానికి హానికారం .
కీలక అంశాన్ని వెల్లడించిన అమెరికన్ సెనేటర్.

ఇందులో మిథైల్, క్రోమైడ్ వంటి రసాయనాలు ఉపయోగిస్తారు.

మిథైల్ క్రోమియం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నాడీ వ్యవస్థ సమస్యలను కలిగిస్తుంది.

అమెరికా దీనిని అంతర్గత భద్రతకు ముప్పుగా అభివర్ణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *