FACTSHealthLatestNews

తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు.

తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

తమిళనాడులో భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి.

దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాంతాలు మునిగిపోయాయి. తిరునెల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *