LatestNewsTechnology

తెలుగులో ఇండిగో ఏఐ చాట్ బాట్ సేవలు.

తెలుగులో ఇండిగో ఏఐ చాట్ బాట్ సేవలు.
కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల పై 75 శాతం తగ్గనున్న పని భారం.

తెలుగులో ఇండిగో ఏఐ చాట్ బాట్ సేవలు.

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో 6Eskai పేరిట ఏఐ చాట్బాట్ సేవలను ప్రారంభించింది.

టికెట్ల బుకింగ్, కస్టమర్లు అడిగే ప్రశ్నలకు ఇది పదిభాషల్లో సమాధానం ఇస్తుంది. ఇంగ్లీష్, హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ స్పందిస్తుంది. మైక్రోసాఫ్ట్ తో కలిసి ఇండిగో డిజిటల్ టీమ్ దీనిని అభివృద్ధి చేసింది.

దీనివల్ల కస్టమర్ సర్వీస్ ఏజెంట్లపై 75% వరకు పనిభారం తగ్గుతుందని ఇండిగో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *