Andhra PradeshGeneralLatestLive TVNews

కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో మీకు బాగా తెలుసు

YSRCP Virupakshi: జగనన్న అర్జునుడు వదిలిన బాణం బూసినేని వీరపాక్షి అన్న..

బూసినేని వీరుపాక్షి అన్న వదిలిన బుల్లెట్ బూసినేని చంద్రశేఖర్..

ఈ బుల్లెట్ లాంటి కుర్రాడు బూసినేని విరుపాక్షి అన్న కుమారుడు. కాగా, తండ్రి గెలవాలని తండ్రి ఆశయాన్ని భుజాల పైన వేసుకుని మోస్తున్నాడు.

YSRCP Virupakshi:ప్రజల సమస్యలు వింటున్నాడు.. ప్రజలందరినీ విరుపాక్షి అన్నకు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెస్తున్నాడు. ‘గడప గడప’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఈ క్రమంలో ఆలూరు తాలూకు హలహర్వి మండలంలో భాగంగా విరుపాపురం బోళగట్టు కుళళీ గ్రామాలలో ప్రవేటించారు. ఈ మూడు గ్రామాలకు ఒకటే పంచాయితీ వీరుపాపురం. ఆ గ్రామం సర్పంచ్ ఆధ్వర్యంలో బూసినేని చంద్రశేఖర్ గారికి ఘన స్వాగతం పలికి గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో వీఆర్పీఎస్ తాలూకా అధ్యక్షుడు మోకా మల్లికార్జున, వీరపాపురం సర్పంచ్ కృష్ణ నాయుడు వాల్మీకి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *